te_tn_old/eph/04/23.md

667 B

to be renewed in the spirit of your minds

దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ధోరణిని మరియు ఆలోచనలను మార్చుటకు దేవునికి అవకాశమిచ్చుట” లేక “మీకు క్రొత్త ధోరణిలను మరియు ఆలోచనలను ఇచ్చుటకు దేవునికి అవకాశమిచ్చుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)