te_tn_old/eph/04/22.md

1.6 KiB

to put off what belongs to your former manner of life

నైతిక లక్షణాలు బట్ట ముక్కలవలె ఉన్నాయన్నట్లుగా పౌలు వాటిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పాత జీవితము ప్రకారముగా జీవించుట మానండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to put off the old man

నైతిక లక్షణాలు బట్ట ముక్కలవలె ఉన్నాయన్నట్లుగా పౌలు వాటిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పాత జీవితములో చేసినట్లుగా ఇప్పుడు జీవించుట మానండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

old man

“పాత పురుషుడు” అనే మాట “పాత స్వభావమును” లేక “పాత వ్యక్తిత్వమును” సూచించును.

that is corrupt because of its deceitful desires

సమాధిలో పడిన చచ్చిన శవమువంటిది అన్నట్లుగా పౌలు పాపసంబంధమైన మానవ స్వభావమును గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)