te_tn_old/eph/04/21.md

912 B

I assume that you have heard ... and that you were taught

ఎఫెసీయులు విన్నారని మరియు వారు బోధను తెలుసుకొనియున్నారని పౌలుకు తెలుసు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

you were taught in him

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “యేసు ప్రజలు మీకు తెలియజేసియున్నారు” లేక 2) “మీరు యేసు ప్రజలైనందున ఎవరో ఒకరు మీకు చెప్పియుందురు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

as the truth is in Jesus

యేసును గూర్చి చెప్పబడిన ప్రతీది సత్యమన్నట్లుగా