te_tn_old/eph/04/20.md

817 B

But that is not how you learned about Christ

“అది” అనే పదము [ఎఫెసీ.4:17-19] (./17.ఎం.డి.). వచనములో వివరించినట్లుగా అన్యులు జీవించే విధానమును సూచించుచున్నది. క్రీస్తును గూర్చి విశ్వాసులు నేర్చుకొనినదానికి సంపూర్ణ విరుద్ధముగా ఉంటుందని నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినవాటివలె అది లేదు”