te_tn_old/eph/04/19.md

1.0 KiB

have handed themselves over to sensuality

వారు వస్తువులైనట్లుగా, తమ్మును తాము ఇతర వ్యక్తులకు అప్పగించుకొనినట్లుగా ఈ ప్రజలను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు, మరియు శరీర ఆశలు ఒక వ్యక్తియైతే ఆ వ్యక్తికి తమ్మను తాము అప్పగించుకొనినవారుగా ఉన్నారని తమ శరీర కోరికలను తృప్తిపరచుకొనే విధానమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి భౌతిక కోరికలను తృప్తిపరచుకోవడమే వారికి కావాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)