te_tn_old/eph/04/18.md

2.6 KiB

They are darkened in their understanding

వారు స్పష్టముగా ఆలోచించలేదు లేక జీవించలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తమ ఆలోచనలను చీకటిమయము చేసుకొనిరి” లేక “వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

alienated from the life of God because of the ignorance that is in them

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారికి దేవుని గూర్చి తెలియనందున, దేవుడు తన ప్రజలు ఎలా జీవించాలని కోరుకున్నాడో ఆలాగు వారు జీవించలేరు” లేక “వారి నిర్లక్ష్యమునుబట్టి దేవుని జీవమునుండి తమకు తాము ప్రక్కకు వెళ్లిపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

alienated

వేరైపోయిరి లేక “ప్రత్యేకించబడిరి”

ignorance

జ్ఞానము కొదువుగా ఉన్నందున లేక “సమాచారము కొదువుగా ఉన్నందున”

because of the hardness of their hearts

“హృదయములు” అనే మాట ఇక్కడ ప్రజల మనసులను సూచించి చెప్పుటకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. “వారి హృదయముల కఠినత్వము” అనే మాట “మొండితనము” కొదువగా అనే అర్థము ఇచ్చుటకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మొండివారైయున్నందున” లేక “వారు దేవుని మాటలను వినుటకు తిరస్కరించినందున” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])