te_tn_old/eph/04/17.md

1.1 KiB

Connecting Statement:

పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విశ్వాసులందరూ ముద్రించబడియున్నందున వారు ఇక మీదట ఎలా జీవించకూడదనే విషయమును పౌలు వారికి తెలియజేయుచున్నాడు.

Therefore, I say and insist on this in the Lord

నేను చెప్పినవాటినిబట్టి, నేను మిమ్మును బలముగా ప్రోత్సహించుటకు నేను ఎక్కువగా కొన్ని విషయాలను చెప్పుచున్నాను, ఎందుకంటే మనమందరము ప్రభువుకు సంబంధించినవారమైయున్నాము

that you must no longer live as the Gentiles live, in the futility of their minds

అన్యులకున్న విలువలేని ఆలోచనలనుబట్టి వారివలె జీవించుట మానండి