te_tn_old/eph/04/16.md

979 B

Christ builds the whole body ... makes the body grow so that it builds itself up in love

శరీరములో ఇతర భాగాలన్నీ ఆరోగ్యకరముగా వృద్ధి చెందుటకు శరీర శిరస్సు అనే తల ఎలా కారణమవుతుందో అలాగే విశ్వాసులందరూ కలిసి సమాధానముగా పనిచేయుటకు క్రీస్తు ఎలా సహాయపడగలడనే విషయము వివరించుటకు పౌలు మానవ శరీరమును ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

by every supporting ligament

“నరము” అనేది శరీరములోనున్న అవయవములను లేక ఎముకలను కలిపే బలమైన బంధనము.