te_tn_old/eph/04/15.md

797 B

into him who is the head

శరీరములో ఇతర భాగాలన్నీ ఆరోగ్యకరముగా వృద్ధి చెందుటకు శరీర శిరస్సు అనే తల ఎలా కారణమవుతుందో అలాగే విశ్వాసులందరూ కలిసి సమాధానముగా పనిచేయుటకు క్రీస్తు ఎలా సహాయపడగలడనే విషయము వివరించుటకు పౌలు మానవ శరీరమును ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in love

సభ్యులుగా ఒకరినొకరు ప్రేమించండి