te_tn_old/eph/04/12.md

1.2 KiB

to equip the saints

ఆయన ప్రత్యేకించుకొనిన ప్రజలను సిద్ధపరచుటకు లేక “విశ్వాసులకు కావలసిన అవసరములన్ని వారికి తీర్చుటకు”

for the work of service

అందుచేత వారు ఇతరులకు సేవ చేయుదురు

for the building up of the body of Christ

ప్రజలు తమ భౌతిక దేహాల బలమును వృద్ధి చేసికొనుటకు చేసే వ్యాయామమువలె ఆత్మీయకముగా ఎదుగుచున్న ప్రజలను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

building up

మెరుగుదల

body of Christ

“క్రీస్తు శరీరము” అనే మాట క్రీస్తు సంఘము యొక్క సభ్యులలో ఒక్కొక్కరిని సూచించును.