te_tn_old/eph/04/09.md

695 B

He ascended

క్రీస్తు వెళ్ళెను

he also descended

క్రీస్తు కూడా క్రిందకి వచ్చెను

into the lower regions of the earth

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) క్రింది భాగాలు అనేవి భూమిలో భాగమైయున్నవి లేక 2) “క్రింది భాగాలు” అనే మాట భూమిని సూచించుటకు చెప్పే మరియొక మాట. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమి క్రింది భాగాలకు”