te_tn_old/eph/04/07.md

1.2 KiB

General Information:

ఇక్కడ చెప్పబడిన వ్యాఖ్య రాజైన దావీదు వ్రాసిన కీర్తననుండి తీయబడియున్నది.

Connecting Statement:

విశ్వాసులనే సమస్త శరీరమనే సంఘములో ఉపయోగించుకోవడానికి క్రీస్తు విశ్వాసులకు ఇచ్చిన వరములను గూర్చి పౌలు విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

To each one of us grace has been given

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలో ప్రతియొక్కరికి దేవుడు కృపను అనుగ్రహించియున్నాడు” లేక “ప్రతి విశ్వాసికి దేవుడు వరమును ఇచ్చియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)