te_tn_old/eph/04/01.md

1.1 KiB

Connecting Statement:

పౌలు ఎఫెసీయులకు వ్రాస్తున్న దానినిబట్టి, వారు విశ్వాసులుగా ఎలా తమ జీవితములు నడిపించుకోవాలని ఆయన వారికి చెప్పుచున్నాడు మరియు విశ్వాసులు ఒకరితోఒకరు ఒప్పుకొనవలెనని నొక్కి చెప్పుచున్నాడు.

as the prisoner for the Lord

ప్రభువును సేవించుటకు తన అంగీకారమునుబట్టి చెరలోనున్న ఇతర ఒక వ్యక్తివలె

walk worthily of the calling

నడుచుట అనేది ఒకరు తమ జీవితమును జీవించు ఆలోచనను వ్యక్తము చేసుకొను సాధారణ విధానమైయున్నది. (చూడండి; rc://*/ta/man/translate/figs-metaphor)