te_tn_old/eph/03/19.md

1.2 KiB

that you may know the love of Christ

ఎఫెసీయులు చేయగలవారుగా కావాలని పౌలు ప్రార్థన చేసింది ఇది రెండవ మారు; మొదటిగా వారు “గ్రహించాలని” ప్రార్థన చేసియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు ప్రేమ మనపట్ల ఎంతగొప్పదోనన్న సంగతిని మీరు గ్రహించాలని”

that you may be filled with all the fullness of God

పౌలు తన మోకాళ్లను వంచి ప్రార్థన చేయడం ఇది మూడవ సారి ([ఎఫెసీ.3:14] (../03/14.ఎం.డి.)). మొదటి సారి వారు “బలపరచబడాలని” ప్రార్థన చేశాడు (ఎఫెసీ.3:16), మరియు రెండవ సారి వారు “గ్రహించాలని” ప్రార్థన చేశాడు ([ఎఫెసీ.3:18] (../03/18.ఎం.డి.)).