te_tn_old/eph/03/14.md

1.1 KiB

For this reason

కారణము ఏమిటన్న విషయమును మీరు స్పష్టము చేయనవసరము ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకొరకు దేవుడు వీటినన్నిటిని చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I bend my knees to the Father

మోకాళ్ళు వంచుట అనేది ప్రార్థించే ధోరణిలో ఒక వ్యక్తి సంపూర్ణముగా ఉన్నాడు అనుటకు నిదర్శనము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను తండ్రికి మోకాళ్ళు వంచి ప్రార్ధించుచున్నాను” లేక “నేను తగ్గించుకొని తండ్రికి ప్రార్థించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)