te_tn_old/eph/03/13.md

953 B

for you, which is your glory

ఇక్కడ “మీ మహిమ” అనే మాట రాబోయే రాజ్యములో వారు గర్వముగా భావించుదురు అనే మాట కొరకు పర్యాయముగా చెప్పబడియున్నది. చెరలో పౌలు అనుభవించుచున్న శ్రమలనుబట్టి ఎఫెసీలో క్రైస్తవులు గర్వించాలి. దీనిని ఒక క్రొత్త వాక్యముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకిది మీ ప్రయోజనము కొరకే” లేక “మీకిది, దీనిని బట్టి మీరు గర్వించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)