te_tn_old/eph/03/12.md

1.2 KiB

Connecting Statement:

పౌలు తన శ్రమలలో దేవునిని స్తుతించుచున్నాడు మరియు ఎఫెసీ విశ్వాసులకొరకు ప్రార్థించుచున్నాడు.

we have boldness

మనము భయములేనివారము లేక “మనము ధైర్యమును కలిగినవారము”

access with confidence

దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే అవకాశము కలిగియున్నదని స్పష్టముగా చెప్పుటకు ఇది సహాయకరముగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిశ్చయతతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశము” లేక “నిశ్చయతతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకు స్వాతంత్ర్యము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

confidence

నిశ్చయత లేక “హామీ”