te_tn_old/eph/03/06.md

1.9 KiB

the Gentiles are fellow heirs ... through the gospel

ముందున్న వచనములో పౌలు వివరించుటకు ఆరంభించిన మరుగు చేయబడిన సత్యము ఇదే. యూదా విశ్వాసులు పొందుకొనినవే క్రీస్తును చేర్చుకొనిన అన్యులు కూడా పొందుకొనెదరు.

fellow members of the body

సంఘము అనేకమార్లు క్రీస్తు శరీరముగా సూచించబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in Christ Jesus

క్రీస్తు యేసులో మరియు ఇలాంటి మాటలన్నియు రూపకఅలంకారములె, ఇవి క్రొత్త నిబంధన పత్రికలలో ఎక్కువసార్లు కనిపిస్తాయి. ఈ మాటలు క్రీస్తుకును మరియు ఆయనను విశ్వసించిన వారికిని మధ్యన ఉండే బలమైన సంబంధమును తెలియజేయును.

through the gospel

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) సువార్తను బట్టి ఇప్పుడు అన్యులు కూడా వాగ్ధానములో తోటి పాలిభాగస్తులైయున్నారు లేక 2) సువార్తనుబట్టి అన్యులు తోటి వారసులైయున్నారు మరియు శరీరములో సభ్యులై యున్నారు మరియు వాగ్ధానములో తోటి భాగస్తులైయున్నారు.