te_tn_old/eph/03/05.md

1.3 KiB

In other generations this truth was not made known to the sons of men

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఈ విషయాలన్నీ పూర్వ కాలములో మనుష్యులకు తెలియజేయలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

But now it has been revealed by the Spirit

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే ఇప్పుడు ఆత్మ వీటన్నిటిని బయలుపరచియున్నాడు” లేక “అయితే ఇప్పుడు ఆత్మ వీటన్నిటిని తెలియజేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

his apostles and prophets who were set apart for this work

దేవుడు తన పనికొరకు ప్రత్యేకించుకొనిన అపొస్తలులు మరియు ప్రవక్తలు