te_tn_old/eph/02/22.md

1.3 KiB

in him

క్రీస్తులో అనే ఈ రూపకఅలంకార మాట క్రీస్తునకును మరియు ఆయనను విశ్వసించిన వారికిని మధ్యనున్న బలమైన సంబంధమును తెలియజేయుచున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you also are being built together as a dwelling place for God in the Spirit

పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు శాశ్వతముగా ఉండిపోయే స్థలముగా విశ్వాసులను ఏ విధముగా ఒక దగ్గరే కట్టియున్నాడోనని ఈ మాట వివరించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you also are being built together

క్రియాత్మకముగా దీనిని చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు కూడా మిమ్మును ఒకటిగా కట్టుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)