te_tn_old/eph/02/21.md

1.2 KiB

the whole building fits together and grows as a temple

క్రీస్తు కుటుంబము ఒక భవనమన్నట్లుగా పౌలు క్రీస్తు కుటుంబమునుగూర్చి మాట్లాడుచూనే ఉన్నాడు. అదేవిధముగా భవనము నిర్మించుచున్నప్పుడు దానిని కట్టువాడు రాళ్ళను ఒకదాని ప్రక్క మరియొకటిని అమర్చును, అలాగే క్రీస్తు మనలను అమర్చుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

In him ... in the Lord

క్రీస్తులో... ప్రభువైన క్రీస్తులో అనే ఈ రూపకఅలంకార మాటలు క్రీస్తునకును మరియు ఆయనను విశ్వసించిన వారికిని మధ్యనున్న బలమైన సంబంధమును తెలియజేయుచున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)