te_tn_old/eph/02/18.md

762 B

For through Jesus we both have access

ఇక్కడ “మనం ఇద్దరం” అనే మాట పౌలును, యూదా విశ్వాసులను మరియు యూదేతరులైన విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

in one Spirit

యూదులు మరియు అన్యులందరూ కలిపి విశ్వాసులందరూ అదే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రియైన దేవుని సముఖములోనికి ప్రవేశించుటకు హక్కును పొందియున్నారు.