te_tn_old/eph/02/17.md

901 B

Connecting Statement:

ప్రస్తుత అన్యులైన విశ్వాసులు యూదా అపొస్తలులతో మరియు ప్రవక్తలతో ఒకటిగా చేయబడియున్నారని, వారు ఆత్మలో దేవునికి ఆలయమైయున్నారని పౌలు ఎఫెసీ విశ్వాసులకు తెలియజేయుచున్నాడు.

proclaimed peace

సమాధాన సువార్తను ప్రకటించబడెను లేక “సమాధాన సువార్తను ప్రకటించెను”

you who were far away

ఇది అన్యులను లేక యూదేతరులను సూచించును

those who were near

ఇది యూదులను సూచించును