te_tn_old/eph/02/16.md

1.6 KiB

Christ reconciles both peoples

యూదులను మరియు అన్యులను ఇరువురిని క్రీస్తు సమాధాన పరిచియున్నాడు.

through the cross

సిలువ అనే మాట ఇక్కడ సిలువ మీద క్రీస్తు మరణమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సిలువ మీద క్రీస్తు మరణమునుబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

putting to death the hostility

వారి వైరమును నిలిపివేయుట అనేది ఇక్కడ ఆయన వారి వైరమును చంపియున్నాడని చెప్పబడియున్నది. యేసు సిలువలో మరణించినందువలన యూదులకు మరియు అన్యులకు మధ్యనున్న వైరమునకు కారణమును తీసివేసియున్నాడు. లేకపోయినట్లయితే, వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించవలసివచ్చేది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఒకరికొరకు ద్వేషించుకోవడము ఆపివేయడం జరిగింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)