te_tn_old/eph/02/15.md

792 B

he abolished the law of commandments and regulations

యేసు రక్తము మోషే ధర్మశాస్త్రమును తృప్తిపరిచింది తద్వారా యూదులు మరియు అన్యులు దేవుని సమాధానములో జీవించవచ్చును.

one new man

ఒక క్రొత్త ప్రజ, విమోచించబడిన మానవత్వపు ప్రజలు (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in himself

క్రీస్తుతో ఐక్యమగుటద్వారా యూదులకు మరియు అన్యులకు మధ్యన సమాధానము కలుగజేయును.