te_tn_old/eph/02/14.md

1.1 KiB

he is our peace

యేసు మనకు తన సమాధానమును ఇచ్చును

our peace

“మన” అనే పదము పౌలును మరియు తన చదువరులను సూచించుచున్నది, అందుచేత అది కలుపుకొనే పదమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

He made the two one

ఆయన యూదులను మరియు అన్యులను ఒకటిగా చేసియున్నాడు

By his flesh

“ఆయన శరీరము” ఆయన భౌతిక శరీరము అనే మాటలు ఆయన శరీరము మరణమును గూర్చి చెప్పే పర్యాయ మాటలైయున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సిలువలో ఆయన శరీర మరణము ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the wall of hostility

ద్వేషమనే గోడ లేక “విరోధమనే గోడ”