te_tn_old/eph/02/13.md

1.9 KiB

But now in Christ Jesus

ఎఫెసీయులు క్రీస్తును నమ్మకముందున్నదానికి మరియు క్రీస్తులో వారు విశ్వాసముంచిన తరువాత జీవితమునకు మధ్యన వ్యత్యాసమును పౌలు తెలియజేయుచున్నాడు.

you who once were far away from God have been brought near by the blood of Christ

పాప కారణముగా దేవునితో సంబంధములేకుండుట అనేది దేవునినుండి దూరమైనట్లుగా చెప్పబడియున్నది. క్రీస్తు రక్తమునుబట్టి దేవునికి సంబంధించియుండుట అనేది దేవునికి సమీపముగా వచ్చియున్నామని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకప్పుడు మీరు దేవునికి సంబంధించినవారు కాదు ఇప్పుడు క్రీస్తు రక్తమును బట్టి దేవునికి సంబంధించినవారైతిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

by the blood of Christ

క్రీస్తు రక్తము అనే మాట ఆయన మరణముకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మరణము ద్వారా” లేక “క్రీస్తు మనకొరకు మరణించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)