te_tn_old/eph/02/11.md

2.4 KiB

Connecting Statement:

దేవుడు క్రీస్తు ద్వారా మరియు తన సిలువ ద్వారా అన్యులను మరియు యూదులను ఒక శరీరముగా చేసియున్నాడని పౌలు ఈ విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

Gentiles in the flesh

ఇది యూదులుగా జన్మించని ప్రజలను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

uncircumcision

యూదేతరులైన ప్రజలు శిశువులుగా సున్నతి చేసికొనియుండలేదు, అయినప్పటికీ, యూదులు వారిని ధర్మశాస్త్రమును పాటించని ప్రజలుగా పరిగణించియుండిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సున్నతి పొందని అన్యులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

circumcision

ఇది యూదా ప్రజల కొరకు ఉపయోగించిన మరియొక పదము, ఎందుకంటే మగ శిశువులందరూ సున్నతి చేసికొనియుండిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సున్నతి పొందిన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

what is called the ""circumcision"" in the flesh made by human hands

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “మనుష్యుల ద్వారా సున్నతి పొందిన యూదులు” లేక 2) “భౌతిక దేహమునకు సున్నతి చేసే యూదులు.”

by what is called

దీనిని క్రియాశీల రూపముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు పిలిచే వాటి ద్వారా” లేక “ప్రజలు పిలిచే పిలుపు ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)