te_tn_old/eph/02/10.md

1.2 KiB

in Christ Jesus

క్రీస్తు యేసులో మరియు ఇలాంటి మాటలన్నియు రూపకఅలంకారములె, ఇవి క్రొత్త నిబంధన పత్రికలలో ఎక్కువసార్లు కనిపిస్తాయి. ఈ మాటలు క్రీస్తుకును మరియు ఆయనను విశ్వసించిన వారికిని మధ్యన ఉండే బలమైన సంబంధమును తెలియజేయును.

we would walk in them

మార్గములో నడుచుట అనే మాట రూపకఅలంకారమైయున్నది, ఇది ఒక వ్యక్తి ఎలా తన జీవించునన్న విషయమును చెప్పుటకు వాడబడియున్నది. ఇక్కడ “వారిలో” అనే పదము “మంఛి క్రియలను” సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎల్లప్పుడూ ఆ మంచి క్రియలను చెస్తూ ఉండాలి”