te_tn_old/eph/02/09.md

817 B

not from works, so that no one may boast

ఇక్కడ మీరు క్రొత్త వాక్యమును ఆరంభించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రియల ద్వారా రక్షణ కలుగదు గనుక ఎవరు అతిశయించనవసరములేదు” లేక “వ్యక్తి చేసిన క్రియలను బట్టి దేవుడు ఆ వ్యక్తిని రక్షించడు, అందుచేత ఎవరు కూడా అతిశయించనవసరములేదు కాబట్టి నేను రక్షణ సంపాదించుకున్నానని చెప్పనవసరములేదు”