te_tn_old/eph/02/08.md

988 B

For by grace you have been saved through faith

మనము కేవలము యేసును నమ్ముకొనినట్లయితే తీర్పునుండి మనలను రక్షించుటకు ఆయనకు సాధ్యమైన కారణము దేవుడు మనయెడల చూపిన దయ. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును కృప ద్వారా రక్షించియున్నాడు ఎందుకంటే మీరు ఆయననను విశ్వసించియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

this did not

“ఇది” అనే పదము “కృపద్వారా విశ్వాసము ద్వారా మీరు రక్షణ పొందియున్నారు” అని సూచించుచున్నది.