te_tn_old/eph/02/04.md

467 B

God is rich in mercy

దేవుడు కరుణామయుడు లేక “దేవుడు మనయెడల ఎంతో దయను చూపియున్నాడు”

because of his great love with which he loved us

మనకొరకు ఆయన చూపిన గొప్ప ప్రేమనుబట్టి లేక “ఆయన మనలను ఎక్కువగా ప్రేమించుచున్నందున”