te_tn_old/eph/02/02.md

1.0 KiB

according to the ways of this world

అపొస్తలులు కూడా “లోకము” అనే పదము ఈ లోకములో ప్రజల జీవన విధానములో భ్రష్టమైపోయిన విలువలను మరియు స్వార్థపూరితమైన ప్రవర్తనలను సూచించుచుటకు ఉపయోగించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకములో ప్రజల జీవన విలువల ప్రకారముగా” లేక “ఈ ప్రస్తుత లోక నియమాలను అనుసరించి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the ruler of the authorities of the air

ఇది సాతానును లేక దయ్యమును సూచించును.

the spirit that is working

పనిచేయుచున్న సాతాను ఆత్మ