te_tn_old/eph/02/01.md

1.3 KiB

Connecting Statement:

పౌలు విశ్వాసుల పాత జీవతమును మరియు ఇప్పుడు దేవుని ఎదుట వారు కలిగియున్న విధానమును జ్ఞాపకము చేయుచున్నాడు.

you were dead in your trespasses and sins

పాపసంబంధమైన ప్రజలు దేవునికి ఎలా లోబడియుండలేరో అలాగే చనిపోయిన వ్యక్తి కూడా భౌతికముగా స్పందించలేడన్న విషయమును ఈ వాక్యము చూపించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your trespasses and sins

“అపరాధములు” మరియు “పాపములు” అనే పదాలు ఒకే అర్థమును కలిగియుంటాయి. మనుష్యుల పాపము ఎంత భయంకరమైనదోనన్న విషయమును నొక్కి చెప్పుటకు పౌలు ఈ పదాలను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)