te_tn_old/eph/01/23.md

767 B

his body

మానవ దేహము ఉన్నట్లుగానే, తల (22వ వచనము) అనేది దేహములో మిగిలిన అవయవములన్నిటిని పాలిస్తుంది, అలాగే క్రీస్తు కూడా సంఘమనే దేహమునకు తలయైయున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the fullness of him who fills all in all

క్రీస్తు సమస్తమునకు జీవమును ప్రసాదించినట్లుగా ఆయన తన సంఘమునకు తన జీవమును మరియు తన శక్తిని పోస్తాడు