te_tn_old/eph/01/22.md

923 B

all things under Christ's feet

ఇక్కడ “పాదములు” అనే పదము క్రీస్తు పాలనను, అధికారమును, మరియు శక్తిని సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమస్తము క్రీస్తు అధికారము క్రింద ఉన్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

head over all things

ఇక్కడ “తల” అనే పదము నాయకునికి లేక అధికారములోనున్న వ్యక్తికి సూచనగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్నిటిపైన పాలకుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)