te_tn_old/eph/01/21.md

1.2 KiB

far above all rule and authority and power and dominion

అద్భుతమైన దూతలకు మరియు దయ్యములకు ఉపయోగించబడిన శ్రేణులు ఈ వివిధమైన పదములు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అద్భుతమైన అన్ని విధములైన జీవులకు విభిన్నముగా”

every name that is named

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “మనిషి ఇచ్చే ప్రతి పేరు” లేక 2) “దేవుడు ఇచ్చే ప్రతి పేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

name

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) శీర్షిక లేక 2) అధికార స్థానము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in this age

ఈ సమయములో

in the age to come

భవిష్యత్తులో