te_tn_old/eph/01/20.md

2.9 KiB

raised him

మరలా ఆయనను తిరిగి జీవింపజేసెను

from the dead

మరణించినవారందరిలోనుండి. ఈ మాటను బట్టి చనిపోయినవారందరూ ఈ లోకముక్రింద ఒక స్థలములో ఉన్నారని తెలియజేయుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి వచ్చుటయనునది తిరిగి బ్రతికి రావడమును గూర్చి మాట్లాడుచున్నది.

seated him at his right hand in the heavenly places

రాజు “కుడిచేతి ప్రక్కన” కూర్చొనియున్న వ్యక్తి అతని కుడి చేతి ప్రక్కన కూర్చొని రాజుకున్న సమస్త అధికారముతో రాజు కుడి చేతి ప్రక్కన లేక ఆయన ప్రక్కన కూర్చొని పాలించును. ఆ స్థలములో ఆ వ్యక్తి పొందుకొనిన అధికారమును సూచించు చెప్పుటకు ఆ స్థలమును ఒక అతిశయోక్తిగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకమునుండి పాలించుటకు ఆయనకు సమస్త అధికారములు ఇవ్వబడియున్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

seated him at his right hand

“దేవుని కుడి చేతి ప్రక్కన కూర్చొనుటయనునది” దేవునినుండి గొప్ప ఘనతను మరియు అధికారమును పొందియుండుట అనుదానికి సంకేత క్రియగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ప్రక్కననున్న ఘనత మరియు అధికారముగల స్థలము ఆయనను కూర్చుండబెట్టుట” (చూడండి: ఆర్.సి: //ఎన్/ట/మనిషి/తర్జుమా: తర్జుమా-సంకేతక్రియ)

in the heavenly places

అద్భుతమైన ప్రపంచములో. “పరలోకము” అనే పదము ఇక్కడ దేవుడు నివసించే స్థలమును సూచించుచున్నది. [ఎఫెసీ.1:3] (../01/03.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.