te_tn_old/eph/01/18.md

2.2 KiB

that the eyes of your heart may be enlightened

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సుకొరకు అతిశయోక్తిగా వాడబడియున్నది. “నీ హృదయపు కన్నులు” అనే మాట వివేకమును సంపాదించుటకు ఒకని సామర్థ్యమును గూర్చి అతిశయోక్తిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వివేకమును గడించి మరియు జ్ఞానోదయమును పొందాలని” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

that the eyes of your heart may be enlightened

దీనిని క్రియాత్మక కాలములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీ హృదయమును వెలిగించాలని” లేక “దేవుడు మీకున్న వివేకమును వెలిగించాలని” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

enlightened

చూడడానికి చేయబడియున్నది

inheritance

దేవుడు విశ్వాసులకు వాగ్ధానము చేసినదానిని పొందుకొనుట అనేదానిని గూర్చి ఒక కుటుంబ సభ్యుడినుండి ఆస్తులనుగాని మరియు సంపదనుగాని పొందుకొనుటయన్నట్లుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

all God's holy people

ఆయన తనకొరకు ప్రత్యేకించుకొనినవారందరూ లేక “ఆయనకు సంపూర్ణముగా సంబంధించిన వారందరూ”