te_tn_old/eph/01/14.md

707 B

the guarantee of our inheritance

దేవుడు వాగ్ధానము చేసినది పొందుకొనుట అనేదానిగూర్చి ఒక కుటుంబ సభ్యుడినుండి ఆస్తులనుగాని లేక సంపదనుగాని ఒక పొందుకొన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వాగ్ధానము చేసినదానిని మనము పొందుకుంటామని నిశ్చయత కలదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)