te_tn_old/eph/01/13.md

1.8 KiB

General Information:

పౌలు ముందున్న రెండు వచనములలో తననుగూర్చి మరియు ఇతర యూదా విశ్వాసులనుగూర్చి మాట్లాడుచున్నాడు, అయితే ఇప్పుడు ఆయన ఎఫెసీ విశ్వాసులనుగూర్చి మాట్లాడుచున్నాడు.

the word of truth

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “సత్యమును గూర్చిన సందేశము” లేక 2) “సత్య సందేశము.”

were sealed with the promised Holy Spirit

పత్రిక మీద మైనము వేసి ఉంచేవారు మరియు ఆ పత్రికను ఎవరు వ్రాశారో ఆ వ్యక్తిని సూచించునట్లుగా ఒక గురుతుతో ముద్ర వేసి ఉంచేవారు. మనము దేవునికి సంబంధించినవారమని నిశ్చయించుటకు దేవుడు ఎలా పరిశుద్ధాత్ముడిని ఉపయోగించుకున్నాడని చూపించుటకు పౌలు ఈ ఆచారమును ఒక చిత్రముగా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వాగ్ధానము చేసినట్లుగా దేవుడు మిమ్ము పరిశుద్ధాత్మునితో ముద్ర వేసియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])