te_tn_old/eph/01/11.md

1.4 KiB

we were appointed as heirs

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారసులుగా ఉండుటకు ఆయన మనలను ఎన్నుకొనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

We were decided on beforehand

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమయము రాకముందే దేవుడు మనలను ఎన్నుకొనియున్నాడు” లేక “ఎంతో కాలము క్రితమే దేవుడు మనలను ఎన్నుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we were appointed as heirs ... We were decided on beforehand

“మనము” అనే సర్వనామములనుబట్టి, పౌలు తననుతాను, ఇతర యూదా క్రైస్తవులను అనగా ఎఫెసీయులు నమ్మకముందు క్రీస్తును నమ్మినవారిని సూచించుకొనుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)