te_tn_old/eph/01/10.md

634 B

with a view to a plan

ఇక్కడ ఒక క్రొత్త వాక్యమును ఆరంభించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ప్రణాలికగా చూసి ఆయన దీనిని చేసియుండెను” లేక “ప్రణాళికను గూర్చి ఆలోచిస్తూ ఆయన దీనిని చేసియుండెను”

for the fullness of time

సమయము వచ్చినప్పడు లేక “ఆయన నియమించిన సమయములో”