te_tn_old/eph/01/08.md

731 B

He lavished this grace upon us

ఆయన సమృద్ధియైన కృపను అనుగ్రహించియున్నాడు లేక “ఆయన మనయందు అపారమైన దయను చూపించియున్నాడు”

with all wisdom and understanding

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “ఎందుకంటే ఆయన సమస్త జ్ఞానమును మరియు వివేకమును కలిగియున్నాడు” 2) “తద్వారా మనము గొప్ప జ్ఞానమును మరియు వివేకమును కలిగియుండవచ్చును”