te_tn_old/eph/01/07.md

513 B

riches of his grace

దేవుని కృప భౌతిక సంపదయన్నట్లుగా పౌలు దేవుని కృపను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కృపయొక్క గొప్పతనము” లేక “దేవుని కృప యొక్క సమృద్ధి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)