te_tn_old/eph/01/05.md

2.0 KiB

General Information:

“తన,” “ఆయన”,మరియు “ఆయన”,అనే పదములు దేవునిని సూచించుచున్నది.

God chose us beforehand for adoption

“మనము” అనే పదము ఇక్కడ పౌలును, ఎఫెసీ సంఘమును మరియు క్రీస్తునందు విశ్వాసులందరిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలను దత్తతు తీసుకోవాలని దేవుడు ఎంతో కాలము క్రితమే ప్రణాళిక చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

God chose us beforehand

దేవుడు మనలను రాబోవు సమయానికి ముందే ఎన్నుకున్నాడు లేక “దేవుడు మనలను ఎంతో కాలము క్రితమే ఎన్నుకున్నాడు”

for adoption as sons

ఇక్కడ “దత్తత” అనే పదము దేవుని కుటుంబములో పాలిభాగస్తులగుటను సూచించుచున్నది. ఇక్కడ “కుమారులు” అనే పదము స్త్రీలను మరియు పురుషులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పిల్లలముగా దత్తత చేయబడియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

through Jesus Christ

యేసు క్రీస్తు చేసిన కార్యము ద్వారా దేవుడు విశ్వాసులను తన కుటుంబములోనికి తీసుకొనివచ్చియున్నాడు.