te_tn_old/eph/01/03.md

2.7 KiB

General Information:

ఈ పుస్తకములో పేర్కోన్నంతవరకు “మన” మరియు “మనము” అనే పదాలు పౌలును, ఎఫెసీలోని విశ్వాసులను మరియు విశ్వాసులందరిని సూచించుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

విశ్వాసుల స్థానమును గూర్చి మరియు దేవునియెదుట వారికున్న భద్రతను గూర్చి మాట్లాడుతూ పౌలు ఈ పత్రికను ఆరంభించుచున్నాడు.

May the God and Father of our Lord Jesus Christ be praised

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవునిని మరియు మన ప్రభువైన యేసు క్రీస్తును స్తుతించుదాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

who has blessed us

దేవుడు మనలను ఆశీర్వదించియున్నాడు

every spiritual blessing

ప్రతి అశీర్వాదము దేవుని ఆత్మనుండి వచ్చుచున్నది

in the heavenly places

అద్భుతమైన ప్రపంచములో. “పరలోక” అనే పదము దేవుడున్న స్థలమును సూచించుచున్నది.

in Christ

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “క్రీస్తులో” అనే మాట క్రీస్తు చేసిన కార్యమును సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు ద్వారా” లేక “క్రీస్తు చేసిన కార్యము ద్వారా” లేక 2) “క్రీస్తులో” అనే మాట క్రీస్తుతో మనకున్న దగ్గరి సంబంధమును సూచించే రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తుతో మనలను ఐక్యపరచుట ద్వారా” లేక “మనము క్రీస్తుతో ఐక్యమైనందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)