te_tn_old/eph/01/01.md

2.2 KiB

General Information:

ఎఫెసిలోనున్న సంఘ విశ్వాసులకు వ్రాసిన ఈ పత్రిక యొక్క రచయిత పౌలు అని పౌలే తన పేరును తెలియజేయుచున్నాడు. చెప్పబడిన స్థలములో తప్ప, మిగిలిన ప్రతిచోట “మీ” మరియు “మీరు” అని వాడబడిన పదాలు ఎఫెసీ విశ్వాసులను సూచించుచున్నాయి మరియు అదే విధముగా విశ్వాసులందరిని సూచించుచున్నాయి. అందుకనీ ఈ పదాలు బహువచనముకు సంబంధించినవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Paul, an apostle ... to God's holy people in Ephesus

ఈ పత్రిక యొక్క రచయితను మరియు పత్రిక చదువరులను పరిచయము చేసే ఒక వినూతనమైన విధానము మీ భాషలోనూ కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలుడైన పౌలను నేను... ఎఫెసీలో దేవుని పరిశుద్ధ ప్రజలైన మీకు ఈ పత్రికను వ్రాయుచున్నాను”

who are faithful in Christ Jesus

క్రీస్తు యేసునందు మరియు ఇలాంటి మాటలు రూపకఅలంకారములైయున్నవి, ఇవి క్రొత్త నిబంధన పత్రికలలో ఎక్కువ సార్లు కనబడును. క్రీస్తుకును మరియు ఆయనయందు విశ్వాసముంచిన విశ్వాసులకు మధ్యన ఉండే బలమైన సంబంధమును తెలియజేస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)