te_tn_old/col/04/intro.md

2.0 KiB

కొలస్సీయులకు 04 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

[కొలస్సీ 4:1] (../../కొలస్స్సీ /04/01.ఎం.డి.) వచనము 4వ అధ్యాయముకు కాకుండా 3వ అధ్యాయముకు సంబంధించిన విషయాలకు సంబంధించియుంటుంది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

“నా స్వంత చేతిలో”

రచయిత మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలను మరొక వ్యక్తి వ్రాయడం ప్రాచీన తూర్పు దేశాలలో సర్వ సాధారణము. క్రొత్త నిబంధనలో అనేక పత్రికలు ఈ విధముగానే వ్రాసియుంటుంది. పౌలు చివరి శుభములను వ్రాసియున్నాడు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట భాగాలు

రహస్య సత్యము

పౌలు ఈ అధ్యాయములో “రహస్య సత్యమును” సూచించుచున్నాడు. దేవుని ప్రణాళికలలో సంఘము యొక్క పాత్ర ఒకప్పుడు తెలియదు. అయితే దేవుడు దానిని ఇప్పుడు బయలుపరచియున్నాడు. దేవుని ప్రణాళికలో యూదులతోపాటు అన్యులు సమాన స్థాయిని కలిగియున్నారని ఈ భాగము తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/reveal)