te_tn_old/col/04/12.md

1.0 KiB

General Information:

లవొదొకియ మరియు హియెరాపొలి అనే పట్టణములు కొలస్సీకి దగ్గరగా ఉండెను.

Epaphras

([కొలస్స.1:7] (../01/07.ఎం.డి.)) వచనములో కొలస్సీలోని ప్రజలకు సువార్తను ప్రకటించిన వ్యక్తి ఎపఫ్రా.

one of you

మీ పట్టణమునుండి లేక “మీ తోటి పట్టణస్థుడు”

a slave of Christ Jesus

క్రీస్తు యేసు యొక్క నిబద్ధతగల శిష్యుడు

always strives for you in prayer

మీకొరకు నిరంతరము ప్రార్థన చేయువాడు

you may stand complete and fully assured

మీరు అవగాహనపరులుగాను మరియు నిశ్చయతగలవారుగాను ఉండాలని